టీడీపీలో చేరేందుకు భూమా కుటుంబం రూ.45కోట్లు తీసుకుంది

నంద్యాలః చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నంద్యాల ప్రజలు డబ్బులకు అమ్ముడు పోయే రకం కాదని అన్నారు. టీడీపీలో చేరేందుకు భూమా కుటుంబం రూ. 45 కోట్లు తీసుకుందని ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. తక్షణమే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. 

Back to Top