భోగిపండుగ భోగభాగ్యాలు ప్రసాదించాలి

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  భోగి పండుగ భోగభాగ్యాలు ప్రసాదించాలని, మీకు మీ వారందరికి సంక్రాంతి వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతీ ఇంట ఆనందం వెల్లువిరియాలని కోరుకుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

Back to Top