శుభాకాంక్షలు

హైదరాబాద్)) ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ కు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ సాయంత్రం జీ ఎస్ ఎల్ వీ .. ఎఫ్ 05 ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించటమైనది. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. 
Back to Top