ప్రత్యేకహోదా-ఆంధ్రుల హక్కు నినాదంతో బిక్షాటన

జాతిపిత, మహాత్మగాంధీ వర్థంతిని పురస్కరించుకొని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర హక్కుల కోసం వైయస్సార్సీపీ ఉద్యమిస్తోంది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు ఆధ్వర్యంలో యువ నాయకులు హోదాను కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న నిరసన చేపట్టారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో బిక్షాటన కార్యక్రమం చేపట్టారు. 
తాజా ఫోటోలు

Back to Top