అమలాపురంలో బీసీ అధ్యయన కమిటీ సమావేశం

తూర్పుగోదావరి జిల్లా: బీసీల బతుకులు మార్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నడుం బిగించింది. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ బీసీల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమస్యలు తెలుసుకోనుంది. ఈ మేరకు అమలాపురంలో కాసేపట్లో బీసీ అధ్యయన కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. 
 
Back to Top