భారతీస్వామికి వైఎస్ జగన్ నివాళి..!

హైదరాబాద్ః పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యానృసింహ భారతీస్వామి మృతిపట్ల వైఎసార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బేగంపేట పుష్పగిరి భారతి వేద పాఠశాలలో భారతీస్వామి పార్థీవదేహాన్ని సందర్శించి వైఎస్ జగన్ నివాళులర్పించారు. బషీర్ బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారతీస్వామి ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం  వైఎస్సార్ జిల్లా పుష్పగిరిలోని కేంద్రస్థానంలో శాస్త్రోక్తంగా భారతీస్వామి అంతిమసంస్కారాలు జరగనున్నాయి.

తాజా వీడియోలు

Back to Top