వైయస్సార్ విద్యార్థి విభాగం కార్యదర్శిగా బావాజీ

సదుం:
వైయస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సదుంకు చెందిన బావాజీని నియమిస్తూ
ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని
తిరుపతిలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి చేతులు మీదుగా సోమవారం బావాజీ
అందుకున్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ యువతరంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని
బావాజీకి మిథున్‌రెడ్డి సూచించారు.


Back to Top