బాబు స్టే తెచ్చుకోవడం విడ్డూరం

విశాఖపట్నంః చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో స్టే తెచ్చుకోవడం విడ్డూరమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు.  విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...బాబు ఓటుకు కోట్లు వ్యవహారంపై నిప్పులు చెరిగారు. మాట్లాడితే నేను నిప్పు అనే చంద్రబాబు....విచారణ ఎదుర్కోకోకుండా కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. 

ఈసమావేశంలో పార్టీ నాయకులు పక్కి దివాకర్ ,తుళ్ళి చంద్రశేఖర్, కలిదిండి బద్రీనాథ్, ఫారూక్, బోని శివ రామకృష్ణ ,సిరట్ల వాసు ,బయ్యవరపు రాధా ,షరీఫ్ పాల్గొన్నారు.
Back to Top