బాబు ఇంటి చుట్టూ ఇసుక బకాసురులే

హైదరాబాద్:  ఇసుక దోపిడీదారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌గ‌డ్భాలు ప‌ల‌క‌డ‌మే త‌ప్ప చంద్ర‌బాబు స‌ర్కార్ చేసిందేమీ లేద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్ప‌డుతుంది అధికార పార్టీ నేత‌లేన‌ని ఆయ‌న ఆరోపించారు. చంద్ర‌బాబు ఇంటి చుట్టూ ఉన్న టీడీపీ నేత‌లే ఇసుక దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని ఈ విష‌యం సీఎంకు తెలీదా అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. 

తాజా ఫోటోలు

Back to Top