బాబు పాలనలో దళితులకు తీరని అన్యాయం

దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రశ్నిస్తే..ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా ఆ అంశాన్ని పక్కదారి మళ్లిస్తున్నాడని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. దళితులకు బాబు పాలనలో తీరని అన్యాయం జరిగిందని భూమన అన్నారు. దళితులకు ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్, గృహనిర్మాణం, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ లాంటి విషయాల్లో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.

Back to Top