మాటల గారడితో మోసం చేయొద్దు: బొత్స

హైదరాబాద్: విభజన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమల్లో ఉందని వైఎస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సెక్షన్ 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్ దే అని స్పష్టం చేసారు. బుధవారం అయన విలేకర్లతో మాట్లాడుతూ ఇలా అన్నారు

తాజా ఫోటోలు

Back to Top