చంద్రబాబు పచ్చి అవకాశవాది..

అనంతపురంః చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మొన్నటి వరుకు మోదీతో కలిసి ఇప్పుడు రాహుల్‌తో కలవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ కాపాడుకునేందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారన్నారు. టీడీపీ,కాంగ్రెస్‌ పొత్తు అనైతికమన్నారు.ప్రజలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ బుద్ధి చెబుతారన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top