పేదల ఆరోగ్యంతో చెలగాటమా..?

ఒంగోలుః ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన చంద్రబాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడంతో ఆస్పత్రుల్లోకి పోలేక, బతకలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం ఉండడం బాధాకరమని అన్నారు. మహానేత వైయస్ఆర్ పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ప్రతీ పథకానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.

Back to Top