బాబుకు పిచ్చిపట్టింది

హైదరాబాద్ః చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. వైయస్ఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, కానీ చంద్రబాబు వచ్చాక అడుక్కుంటేనే ఇస్తాననే ధోరణిలో మాట్లాడుతున్నారని ఐజయ్య ఫైర్ అయ్యారు.  నా వేదికపై నన్ను ఎదురించి మాట్లాడుతావా అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలను సైతం బెదిరిస్తున్నాడని ఐజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇఫ్తార్ విందు పేరుతో చంద్రబాబు మైనారిటీలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని, బాబుకు ఎవరూ ఓట్లు వేయరని అన్నారు

Back to Top