కమీషన్లు, కాంట్రాక్టుల కోసం కమిట్ అయ్యాడు

ఏపీకి గుండెకాయ లాంటి పోలవరాన్ని నిర్మించే బాధ్యత కేంద్రానిదైనా...కమీషన్లు, కాంట్రాక్ట్ ల కోసం చంద్రబాబు కమిట్ అయ్యారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు కలగకుండా చేస్తున్నాయని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top