చంద్రబాబు రైతు ద్రోహి

విజయనగరం: ఎన్నికల ముందు పంట రుణాలు మాఫి చేస్తానని ఓట్లు దండుకున్న చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. రైతు ద్రోహి అంటూ ;చంద్రబాబుపై ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో రుణమాఫి కాక రైతులు బాధపడుతుంతే.. సంతోషంగా ఉన్నారని ఏవిధంగా చెబుతారని, స్థానికంగా జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి పల్లెరఘునాధరెడ్డిని ఆయన నిలదీశారు.

Back to Top