దేవుడి భూములు కొట్టేయాలని బాబు ప్లాన్

హైదరాబాద్ః పేద బ్రాహ్మణుల కోసం రాజావాసిరెడ్డి రాసి ఇచ్చిన  కోట్ల విలువ చేసే భూములను చంద్రబాబు అప్పనంగా కొట్టేయాలని చూశారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పేదల ఆస్తిని బాబు కాజేయాలని చూస్తున్నందునే తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. దేవాదయ భూములు అమ్మాలంటే క్యాబినెట్ ఆమోదం పొందాలన్నారు.  భూములను దోచుకోవాలన్న ఉద్దేశంతోనే బాబు దాన్ని క్యాబినెట్ లో పెట్టలేదని ధ్వజమెత్తారు.

Back to Top