'బాబు మద్దతుతోనే విద్యుత్‌ చార్జీల పెంపు'

ఒంగోలు, 9 ఏప్రిల్‌ 2013: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మద్దతుతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి విద్యుత్ ‌చార్జీలు పెంచారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ప్రకాశం జిల్లా కొండపిలో మంగళవారం జరిగిన విద్యుత్ ధర్నాలో ‌జూపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ కష్టాలకు కాంగ్రె‌స్ పార్టీయే కారణ‌ం నిప్పులు చెరిగారు.
Back to Top