"వైయస్ఆర్ కుటుంబం"పై అవగాహన సదస్సు

నెల్లూరుః ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు, నేతలు పాల్గొన్నారు. అబద్ధపు ప్రచారాలతో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మేకపాటి మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top