పులివెందులలో అవినాష్ రెడ్డి పాదయాత్ర

పార్టీ అధ్యకులు వైయస్ జగన్
మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర  2 వేల కిలోమీటర్లుపూ ర్తి చేసుకుంటుంటున్న
నేపథ్యంలో, ఆ పాదయాత్రకు సంఘీభావంగా పులివెందుల నియోజకవర్గంలో రాజీనామా చేసిన ఎంపి
వైయస్ అవినాష్ రెడ్డి పాదయాత్రను చేపట్టారు. ఈసందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ
పులివెందుల  అభివృద్ధికి మహానేత వైయస్
రాజశేఖరరెడ్డి చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందంటూ ఆయన చేసిన సేవలను
స్మరించుకున్నారు. మోసాలతో మభ్యపెడుతున్న చంద్రబాబు హయాంలో ప్రజలు పడుతున్న కష్టాలనను
తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని, ఆయన సంఘీభావంగా
తాము కూడా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నామని వివరించారు. 

Back to Top