మహిళా కార్యకర్తలపై దాడి

తిరుపతిః ప్రత్యేకహోదాపై చంద్రబాబు వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.  వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేశారు.  చేతులు రక్తమోడేలా దాడి చేశారు. వైయస్సార్సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, వరప్రసాద్ లను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం, పోలీసుల దుర్మార్గాలను నిరసిస్తూ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top