ఆత్మ‌గౌర‌వ యాత్ర రెండో రోజు సాగేదిలా..

విశాఖః విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్ ఇస్తామ‌ని మోసం చేసిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్ ఆత్మ‌గౌర‌వ యాత్ర చేప‌ట్టారు. అన‌కాప‌ల్లి కేంద్రంగా మొద‌లైన అమ‌ర్ పాద‌యాత్రకు సంబంధించి రెండోరోజు ఏ ప్రాంతాల నుంచి సాగుతుందో వివ‌రాలు.. గోపాలపురం నుంచి ప్రారంభ‌మై పాత కోడూరు, మర్రిపాలెం, అజయ్‌నగర్‌, బాటజంగలపాలెం, దేవిపురం (భోజన విరామం), సున్నంబట్టిలు, సబ్బవరం, జోడుగుళ్లు జంక‌్షన్‌, అమృతపురం (రాత్రి విరామం) సాగుతున్న‌ట్లుగా పార్టీ నేత‌లు తెలిపారు.

Back to Top