కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు

అమరావతిః ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తిరిగి మంగళవారం ప్రారంభమయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై సభ సంతాప తీర్మానం తెలిపింది.

Back to Top