వైయస్ జగన్ ప్రకటనపై ఆర్యవైశ్యుల హర్షం

నంద్యాలః వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తాన‌ని నంద్యాల బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌క‌టించ‌డం హ‌ర్ష‌ణీయమని ఆర్యవైశ్యసంఘం నేతలు అన్నారు. ఈనేప‌థ్యంలో ఆగ‌స్టు 19, శ‌నివారం ఉద‌యం 830 గంట‌ల‌కు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలోని ఆర్య‌వైశ్యులంద‌రూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకునేందుకుగాను నంద్యాల ఆర్య‌వైశ్య పెద్ద‌లు నిర్ణ‌యించారు. కావున ఈ స‌భ‌కు ఆర్య‌వైశ్యులంతా కుటుంబ స‌భ్యుల‌తో హాజ‌రై జ‌య‌ప్ర‌దం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. 
Back to Top