పార్టీ సంస్థాగ‌త నియామ‌కాలు

హైద‌రాబాద్‌) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు సంస్థాగ‌త నియామ‌కాలు జ‌రిగాయి. విశాఖ‌జిల్లా ఎల‌మంచిలి నియోజ‌క వ‌ర్గానికి చెందిన బోడెపు గోవింద్ ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. అదే నియోజ‌క వ‌ర్గానికి చెందిన పి. స‌న్యాసిరాజుని పార్టీ జిల్లా అధికార ప్ర‌తినిధిగా నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 
Back to Top