ఏపీ ప్రవిలేజ్ కమిటీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ః ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై చర్చించనున్నారు. త్వరలో స్పీకర్ కు కమిటీ నివేదిక సమర్పించనుంది. ఎమ్మెల్యేల హక్కులు కాపాడాల్సిన ప్రివిలేజ్ కమిటీ వారి హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. ప్రత్యేకహోదా కోసం అసెంబ్లీలో  పోరాడిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోంది.

తాజా ఫోటోలు

Back to Top