ఏపీ లోకేష్ జాగీరు కాదు

విశాఖపట్నంః నారా లోకేష్‌పై వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఆంధ్రప్రదేశ్‌ లోకేష్‌ జాగీరు కాదని మండిపడ్డారు. రెండేళ్లలో వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. తుని ఘటనలో టీడీపీ పాత్రను త్వరలోనే బయటపెడతామని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు.

Back to Top