కరీంనగర్‌లో చంద్రబాబు దిష్టిబొమ్మ దహ‌నం

కరీంనగర్ః టీడీపీ ప్రభుత్వం ముస్లింలపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైయస్‌ఆర్‌సీపీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ సలీం అన్నారు.గుంటూరులో వైయస్‌ఆర్‌సీపీ మైనార్టీ కార్యకర్తల అరెస్ట్‌ను నిరసిస్తూ కరీంనగర్‌లో వైయస్‌ఆర్‌సీపీ మైనార్టీ సెల్‌  ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ముస్లింలకు  అన్యాయం చేస్తున్నారంటూ  చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top