దేశంలోనే అతిపెద్ద కుంభకోణం

హైదరాబాద్: అరుణోదయ
కళాకారిణి, ప్రజాపోరాట వనిత ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో
ధ్వజమెత్తారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పేరుతో
జరుగుతోందని ఆమె మండిపడ్డారు. బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడంకోసం మూడు
పంటలు పండే పొలాలను నాశనం చేస్తున్నారని, అక్రమంగా బాక్సైట్ తవ్వకాలకు
పాల్పడుతున్నారని విమలక్క విమర్శించింది. దీనికి వ్యతిరేకంగా గళం విప్పిన
వారిపై అక్రమ కేసులు బనాయించి నిర్భంధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం
చేశారు.
Back to Top