బీసీలకు అండగా వుంటా: వైఎస్ జగన్

ఏపీ బీసీ సంఅధ్యక్షుడు ఉదయ్ కిరణ్ కలిశారు. సోమవారం సాయంత్రం లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కార్యాయంలో ఉదయ్ కిరణ్ .. వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. ఈ నెల 29న శ్రీకాళహస్తిలో బీసీ సమస్యలపై నిరాహార దీక్ష చేయనున్నట్టు ఉదయ్ కిరణ్ చెప్పారు. చంద్రబాబు సర్కార్ బీసీలను విస్మరించిందని, బీసీల సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. బీసీలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.

Back to Top