ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Back to Top