విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం

విశాఖపట్నంః విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. కోడిపుంజు వలసలో ఇద్దరికి ఆంత్రాక్స్ వ్యాధి సోకింది.  కేజీహెచ్ లో వీరికి చికిత్స అందిస్తున్నారు.  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బాధితులను పరామర్శించారు. మన్యంలో వ్యాధులు విజృంభిస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

Back to Top