చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నెల్లూరుః నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ కలర్స్ ప్లాజా వద్ద మున్వర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఎండ తీవ్రత ఎక్కువవుతున్న తరుణంలో మున్వర్ మిత్రమండలి మజ్జిగ, మంచినీటి చలివెేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షదాయకమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

తాజా ఫోటోలు

Back to Top