జక్కంపూడి రాజా అరెస్టు పై మండిపాటు

కాకినాడ) వైయస్సార్సీపీ
యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ను అక్రమంగా అరెస్టు చేయటంపై ప్రజాస్వామ్య
వాదుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. మండపేట, కాకినాడ, తొండంగి తదితర ప్రాంతాల్లో
నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మహిళా తహశీల్దార్ వనజాక్షి మీద దాడికి తెగబడినప్పుడు
చేతులు కట్టుకొన్న ప్రభుత్వ యంత్రాంగం విపక్షాల మీద దాడికి మాత్రం తెగ
ప్రయత్నిస్తున్నారు.

Back to Top