ఆనం విజయకుమార్ రెడ్డి నామినేషన్

నెల్లూరుః వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆనం వెంట వెళ్లారు. ఆనం విజయకుమార్ రెడ్డి విజయం ఖాయమని వైయస్సార్సీపీ నేతలు దీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన ఎదుర్కొంటామని అన్నారు. నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

Back to Top