రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఆనం

హైదరాబాద్: వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కొత్త నియమాలు జరిగినట్టు పార్టీ కార్యాలయం  ఓ ప్రకటనలో తెలిపింది.
 

Back to Top