వైయ‌స్ జగన్‌ హమీల పట్ల అనకాపల్లి వాసుల హర్షం

విశాఖ‌: వైయస్‌ జగన్‌ ఇచ్చిన హమీలతో అనకాపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిని జిల్లా కేంద్రం ప్రకటించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. రూరల్‌లో ప్రాంతాల ప్రజలు ప్రతి పనికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం వెళ్లాల్సివస్తుందని దీంతో పనులు అనుకున్న సమయంలో జగరక ఇబ్బందులు పడుతున్నారని జగనన్న హమీతో ప్రజలు కష్టాలు తీరిపోతాయంటున్నారు. అలాగే అనకాపల్లి ఆసుప్రతిని విశాఖ కేజీహెచ్‌ ఆసుప్రతి తరహలో అభివృద్ధి  చేస్తానని జగన్‌ హమీ ఇవ్వడంతో అనకాపల్లి వాసుల్లో ఆశలు చిగురించాయి. 
Back to Top