వైయస్‌ఆర్‌సీపీలో చేరిన ఆముదాల గ్రామ సర్పంచ్‌

వైయస్‌ జగన్‌ను కలిసిన స్కూల్‌ కాలేజీ విద్యార్థినులు. ఆముదాల గ్రామసర్పంచ్‌ 200 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ప్రభుత్వం నుంచి తమ గ్రామానికి ఎలాంటి నిధులు అందడం లేదని.. కాలువలకు నీళ్లు అందడం లేదని ఆవేదన. గ్రామాభివృద్ధి జరగాలంటే జగన్‌ అధికారంలోకి రావాలని చెప్పిన సర్పంచ్‌ బోయ రామ్మోహన్‌రెడ్డి. ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాటతప్పారని ఆరోపించారు. ప్రభుత్వం గ్రామాభివృద్ధికి సహకరించకపోవడంతో తన సొంత డబ్బులతో ఇప్పటికే గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పుకొచ్చారు. గ్రామానికి మంచినీరు, మరుగుదొడ్లు కట్టించానని పేర్కొన్నారు. 
Back to Top