టీడీపీ విషప్రయత్నం

నంద్యాలలో ఎన్నిక జరిగితే వైయస్సార్సీపీ గెలుస్తుందనే చంద్రబాబు నామినేషన్లు తిరస్కరించే కుట్ర చేశారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ విషప్రయత్నం, కుట్ర ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే బాబు అభివృద్ధి మంత్రం పటిస్తున్నారని ఫైర్ అయ్యారు. బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దని నంద్యాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శిల్పాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Back to Top