చంద్రబాబువి హత్యా రాజకీయాలు

హైదరాబాద్ః హత్యలు, హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి, రాక్షస మనస్తత్వం గల వ్యక్తి చంద్రబాబు అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సాక్షాత్తు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్నో హత్యలు చేయించారని దుయ్యబట్టారు. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబేనని అన్నారు.

Back to Top