అల్లూరి..వంగ‌వీటి రంగాల‌కు జ‌న‌నేత నివాళి


తూర్పు గోదావ‌రి: మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామారాజు,  కాపు నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా చిత్ర‌ప‌టాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా బుధ‌వారం ఉద‌యం వారి చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి వారి సేవలను స్మరించుకున్నారు. 
Back to Top