అన్నీ ఆ ఎంపీ ఫంక్ష‌న్ హాల్‌లోనే

విజ‌య‌వాడ‌:  క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు పేరుతో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతుంది.  టీడీపీ ఎంపీకి చెందిన ఓ ఫంక్ష‌న్‌హాల్‌కు లాభాలు చేకూర్చేందుకు  ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేస్తోంది.  విజయవాడలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌లెక్ట‌ర్ల సద‌స్సుల పేరుతో కోట్లాది రూపాయలను ప్రభుత్వం తన పార్టీ నేతలకు దోచిపెడుతోంది.  ఓ ఎంపీకి చెందిన ఫంక్షన్ హాల్లో సదస్సులను నిర్వహిస్తూ నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
Back to Top