పిల్లలందరికీ పోలియో చుక్కలు

రైల్వేకోడూరు:  పుట్టిన బిడ్డ నుంచి  ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని వైఎస్‌ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరులోని పంచాయతీ కార్యాలయంలో   ఆయన చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.

Back to Top