అగ్రిగోల్డు బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

విజయనగరం: సమస్యల పరిష్కారం కోసం ఇవాళ విజయనగరం కలెక్టరేట్‌ వద్ద అగ్రిగోల్డు బాధితులు ధర్నా చేశారు. సంఘం కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అగ్రిగోల్డు బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
 

తాజా ఫోటోలు

Back to Top