క‌ర్నూలు జిల్లాకు అద‌న‌పు ప‌రిశీల‌కుడు

హైద‌రాబాద్‌) రాగ‌ల ఉప ఎన్నిక‌ల రీత్యా క‌ర్నూలు జిల్లా పార్టీ వ్య‌వ‌హారాల అద‌న‌పు ప‌రిశీల‌కుడుగా ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డిని నియ‌మించారు. ప్ర‌స్తుతం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ఎంపీ అనంత వెంక‌ట్రామిరెడ్డి ప‌రిశీల‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌కు తోడు గా రవీంద్ర‌నాథ్ రెడ్డి బాధ్య‌త‌లు పంచుకొంటారు. వ‌చ్చేకాలంలో అక్క‌డ నాలుగు నియోజ‌క వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు వ‌స్తుండ‌టం, కర్నూలు న‌గ‌ర పాల‌క సంస్థ‌కు ఎన్నిక‌లు ఉండ‌టంతో పార్టీ త‌ర‌పున ఈ నిర్ణ‌యం తీసుకొన్నారు. 
Back to Top