జేసీ బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలి

అనంతపురం: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌ అరాచకాలు తీవ్రమయ్యాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేసీ బ్రదర్స్‌ దౌర్జన్యాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులను బెదిరించి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని, జేసీ బ్రదర్స్, వారి అనుచరులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
Back to Top