పుట్టినరోజు వేళ అచ్చెన్నాయుడు అబద్ధాలు

హైదరాబాద్ః ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంత్రి అచ్చెన్నాయుడుకు చురక అంటించారు. అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణల బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచుతోందని, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని జననేత మండిపడ్డారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు నాడైనా నిజాలు చెబుతారనుకుంటే, ఈరోజు కూడా అబద్ధాలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

Back to Top