ఆరంభమైన 61వ రోజు పాదయాత్ర

మాల్ (దేవరకొండ), 09 ఫిబ్రవరి 2013:

మరో ప్రజా ప్రస్థానం 61వ రోజు పాదయాత్ర శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల శుక్రవారం సాయంత్రం నల్గొండ జిల్లాలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. తిరుగండ్లపల్లి, ఎర్రగండ్లపల్లి, కొండూరు మీదుగా నేడు పాదయాత్ర సాగుతుంది. మర్రిగూడలో  సాయంత్రం ఏర్పాటయ్యే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు.

Back to Top