రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ జ‌యంత్యుత్సవాలు

హైద‌రాబాద్‌, 7 జూలై 2013:

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి 64వ జయంతి వేడుకలు సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగ‌నున్నాయి. ఈ వేడుకల సంద‌ర్భంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ కేంద్ర కార్యాల‌యంలో ర‌క్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కూడా ర‌క్తదానం, ఉచిత వైద్యసేవ‌లు, పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపుల‌పాయలో మ‌హానేత రాజ‌శేఖ‌రరెడ్డి జ‌యంతి కార్యక్రమంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌర‌వ‌‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజ‌య‌మ్మ పాల్గొంటారు.

Back to Top