వైయస్సార్సీపీలోకి 50 కుటుంబాలు

నెల్లూరుః జిల్లాలో వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు అవినీతి పాలనతో విసుగుచెందిన టీడీపీ నాయకులు వైయస్సార్సీపీలో చేరుతున్నారు.  బ్రహ్మదేవం గ్రామానికి చెందిన 50 టీడీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి వైయస్సార్సీపీలో చేరారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వీరంతా వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకాని వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

తాజా ఫోటోలు

Back to Top